Nandyal By Polls :TDP leading with 9670 votes after 4 rounds | Oneindia Telugu
2017-08-28 25
TDP leading with 9670 votes after 4 rounds
వరుసగా నాల్గో రౌండ్ లోనూ టీడీపీ ఆధిక్యం పొందింది. నాలుగో రౌండ్ లో టీడీపీకి 3,597 ఓట్ల మెజారిటీ లభించింది. దీంతో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి 9,670 ఓట్ల ఆధిక్యం లో tdp నిలిచింది